అల్లు అర్జున్ కారు ధ్వంసం… డ్రైవర్ పై కేసు.. ఏం జరిగిందంటే?!!(వీడియో)

దువ్వాడ జగన్నాథం రిలీజ్ కంటే ముందే హల్ చల్ చేస్తున్నాడు. సినిమా షూటింగ్ నుంచే అనేక సీన్లు లీకులిస్తూ టెంపో క్రియేట్ చేస్తూ వచ్చారు ఆ సినిమాకి. అసలే వరుస హిట్లతో బన్నీ మాంచి రేజుమీద ఉండడంతో ఫ్యాన్స్ కూడా దువ్వాడ దుమ్ము లేపుతుందనే భావనతోనే ఉన్నారు. ఈ సినిమా ఆడియో టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ పంచె కట్టుతో ఆకట్టుకోబోతున్నాడు. అర్జున్ ఫ్యాన్స్ సినిమా రిలీజ్ అయ్యే పండగ కోసం ఎదురు చూస్తుంటే.. కారు యాక్సిడెంట్ అయ్యింది. దాంతో భారీ డామేజీయే అయ్యింది. అయితే ఈ యాక్సిడెంట్ గురించి, అక్కడ డ్రైవర్ గురించి, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం, కేసు పెట్టడం ఎన్నో జరిగాయని వార్తలు వస్తున్నాయి. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఆ తరవాత ఏం జరిగిందో తెలుసుకునేందుకు కింది వీడియో క్లిక్ చేయండి..

 

https://www.youtube.com/watch?v=JtaaXrm_GdI