ఉయ్యలవాడ నరసింహారెడ్డి సినిమా గురించి నమ్మలేని నిజాలు // Uyyalawada Narasimha Reddy Shocking Facts

ఉయ్యాల వాడ నరశింహ రెడ్డి
మెగాస్టార్ చిరంజీవి వచ్చేశాడు. తన దమ్ము చూపించడం స్టార్ట్ చేశాడు. ఈ సంవత్సరం మొదటిలోనే సంక్రాంతికి చిరంజీవి 150 మూవీ విడుదలై ఇండస్ట్రి కొత్త రేకర్డ్స్ నెలకొల్పింది. పిల్ల హెరోలంతా సర్ధుకున్నారు. మరి ఇప్పుడు చిరంజీవి 151 మూవీ “ఉయాలవాడ నరసింహా రెడ్డి” మూవీ రెడీ అవుతుంది. డాషింగ్ డైరెక్టర్ సురేంద్ర్ రెడ్డి తీస్తున్న మూవీ కావటం తో సినిమా మీద అంఛానలు మరింత ఎక్కువగా పెరిగి పోతున్నాయి. స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి సినిమా తో మన మెగాస్టార్ చిరంజీవి రెంజే మరింత పెరిగి పోవటం ఖాయం అని చెప్తున్నారు. ఈ సినిమా ని అటు తెలుగు తో పాటు తమిళ్ మరియు కన్నడ లో కూడా తియ్యలని ఒకేసారి రిలీస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవికి ఇటు తెలుగు తో పాటు తమిళ్ మరియు కన్నడలో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటంతో దానిని మరింత పబ్లిసిటీ చేసి ఆ సినిమా పెద్ద హిట్ చేయడానికి రాంచరణ్ పక్కా ప్లాన్ తో ఉన్నట్టు సినీ వర్గాల టాక్. బాహుబలి మానియాతో ఈ సినిమా ని బాలీవుడ్ లో కూడా డబ్బింగ్ చేసి రిలీస్ చేస్తే మళ్ళీ చిరంజీవి ఇండియన్ మూవీ ఇండస్ట్రి ఇన్ ఏలటం ఖయామ్ గా చెప్పవచ్చు … జై చిరంజీవా !

 

https://www.youtube.com/watch?v=efOTUfCX8SU