జుట్టు రాలడాన్ని నివారించే అద్భుతమైన తైలాన్ని కనిపెట్టారు!!

ఇప్పుడు చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయి, వయసైపోయిన వారిలా కనిపించడం తల ఎత్తుకోనీయడంలేదు. ఇలా జరిగేందుకు చాలా కారణలే ఉన్నాయంటున్నారు వైద్యులు. తినే ఆహారం కూడా మనం జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపిస్తుందని నొక్కి మరీ చెబుతున్నారు. పూర్వం మన పెద్దవాళ్లు చనిపోయే వరకు కూడా ఒతైన జుట్టుతో, నిండయిన తలకట్టుతో నిండుగా కనిపించేవారు. మనలో చాలామంది మనకు అంత అదృష్టం లేదని ఇప్పుడు బాధపడుతుంటారు. కానీ ఆ అదృష్టం ఆయుర్వేద వైద్య రూపంలో మనదగ్గరే ఉందని వైద్యలు నొక్కి మరీ చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలియక.. చాలా మందికి జుట్టు రాలకుండా కాపాడుకోవడానికి రకరకాల షాంపూలను, నూనెలను వాడుతుంటారు. వాటివల్ల ఎంత ప్రయోజనముందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవన్నీ తాత్కాలిక ఉపశమనాలే కానీ ఈ ఆయుర్వేద వైద్యం వల్ల మాత్రం తప్పకుండా శాశ్వత ఫలితం ఉంటుందని ఆయుర్వేద డాక్టర్లు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఓ ఆకు రసాన్ని (తైలం) తాజాగా పరిశోధకులు సైతం వెంట్రుకలు రాలడాన్ని అరికడుతుందని ప్రయోగాత్మకంగా కనిపెట్టారు.

Tags:

How to Stop Hair Fall,Stop Hair Loss,Grow Long Hair,3 Effective Tips to Control Hair Fall,how to cure hairfall,how to prevent hair fall,how to control hair fall,home remedy for hair loss,home remedies for hair fall,how to stop hair fall,hair loss treatment,hair fall remedies,grow hair long and shiny,hair growth,home remedies to grow hair faster,natural hair growth tips,stop hair loss,thick hair growth tips,hair loss,hair fall,how to stop hair loss,tips