తన కొడుకు చావుకి కారణమైన కారుని మంత్రి నారాయణ ఏం చేసారో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు నారాయణ తనయుడు నిషిత్ మరణం ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ శ్రేణులను తీవ్రంగా కలిచివేసింది. అంతేకాదు పెద్దోళ్ల పిల్లల నడక, నడతపైనా ఈ యాక్సిడెంట్ ఎన్నడూలేనంతగా చర్చలోకి తెచ్చింది. ఎవరు ఏమన్నా నారాయణకు మాత్రం ఏకైక కుమారుడు మరణం వల్ల సంభవించిన లోటు మాత్రం పూడ్చలేనిది. పైగా సెంటిమెంట్లకు అత్యంత ప్రధాన్యమిచ్చే వ్యక్తిగా నారాయణను చెబుతుంటారు. అందుకే అవివాహితుడైన తన కుమారుణ్ణి అరటి చెట్టుకు ఇచ్చి పెళ్లి చేసి మరీ అత్యంత సంప్రదాయ బద్దంగా ఈ లోకం నుంచి సాగనంపారు. తనయుడు భౌతికంగా దూరమైనా తన జ్ఞాపకాలు మాత్రం ఎన్నటికీ తనతోనే ఉంటాయని నారాయణ గాఢంగా నమ్ముతున్నారట. అందుకే తన కుమారుడు ముచ్చట పడి కొనుక్కున్న బెంజ్ కారు విషయంలో ఎవరు ఏం చెప్పినా వినకుండా ఓ డెసిషన్ తీసుకున్నారట. ఇంతకూ ఆయన తన కుమారుణ్ణే పొట్టన పెట్టుకున్న ప్రమాదానికి కారణమైన కారును ఏంచేయబోతున్నారో కింది వీడియో క్లిక్ చేసి తెలుసుకోండి…

 

telugu news live,TV5,live telugu tv,TV5 Live,Telugu Live News,TV5 Live Channel,Telugu News,TDP Minister Narayana son Died,TDP Minister Narayana son Died In Road Accident,minister narayana son died,tdp minister narayana son,minister narayana son nishith,hyderabad road accident,ganta srinivasa rao,horrible raod accident,nishith narayana died in road accident