ధూవ్వాడ జగన్నాదమ్ వచ్చేశాడు DJ Duvvada Jagannadham Trailer – Allu Arjun, Pooja Hegde | Harish Shankar | Dil Raju – #DJTrailer

ధూవ్వాడ జగన్నాదమ్ వచ్చేశాడు. పులిహార తయారు చేసుకునేవాడు అనుకున్న అందరికీ తనలో ఉన్న పులిని బయటికి తీసి, బుద్దమ్ శరణం గచ్చామి కాదు యుద్దం శరణం గచ్చామి అంటూ కేకలు పుటిషున్నాడు.

అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగనాడమ్ ట్రెయిలర్ ఈ రోజే రిలీస్ అయింది. Youtub లో సంచలనాలకు తెర లేపుతుంది విడుదల అయిన 3 గంటలలోనే 4లక్ష ముప్పై వేలు views మరియు 78 వేల లైక్ తో దూసుకు పోతుంది.

దర్శకుడు హరీష్ శంకర్ ట్రెయిలర్ cut చేసిన విదానం చూస్తుంటే. బన్నీ ఫాన్స్ ని బాగా దృష్టిలో పెట్టుకుని చేసినట్టు వుంది. సరైనోడు లో ఉరమస్ గా ఇరగ తీసిన బన్నీ ఇప్పుడు రెండు డిఫరెంట్ shades తో కొత్తగా కనిపిస్తున్నాడు.

అగ్రహారం లో వంట చేసుకునే దువ్వాడ జగనాదం విదేశాలలో DJ పేరుతో దొరికిన వాడిని ఇరగ కొడుతూ ఉంటాడు. రెండు వేటికి అవే ఛాలెంజ్ ఉన్న characters. పూజా హెడే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా దిల్ రాజు బనార్ లో వస్తుంది. దీనితో సినిమా మీద అంచనాలు పెరిగి పోయాయి. మొన్న మొన్న బ్రమణుల విషయంలో సమస్యలో ఇరుకున్న సినిమా ఈ ట్రెయిలర్ తో పూర్తిగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ట్రెయిలర్ చూస్తుంటే సినిమా ఒక complete క్లీన్ ఫ్యామిలి entertainer అని మనకు అర్దం అవుతుంది. Dj ట్రెయిలర్ హిట్ అవటంతో కొంచం తిక్క ఉన్న హీరో fans ఏమి పికెలేక తమ కోపాన్ని కామెంట్ తో పంచుకుంటున్నారు. But బన్నీ ఫాన్స్ always rocks. పేరు గుర్తుందిగా DJ

https://www.youtube.com/watch?v=PHOQrRabJDY