నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 6 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు ఉద్యోగ వరం అన్న సీఎం చంద్రబాబు హామీ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంసిద్ధమైంది. ఇప్పటికే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబరు వరకు ఏపీపీఎస్సీ మొత్తం 32 నోటిఫికేషన్లు విడుదల చేయగా 2017-18 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తరహాలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. 6వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వివిధ నోటిఫికేషన్లు వస్తున్నాయి. పూర్తి వివరాలకు కింది వీడియో క్లిక్ చేసి వివరంగా తెలుసుకోండి..

https://www.youtube.com/watch?v=4aPnDcGMI-M