పాము కాటేసినా ఇకపై ఎవరూ మరణించరు..! అద్భుతమైన ఐడియా కనిపెట్టిన ప్రొఫెసర్ (వీడియో)

ప్రపంచ వ్యాప్తంగా ప్రతియేటా 50 లక్షల మంది పాటుకాటుకు గురవుతున్నారు. అదే మన దేశంలోనయితే ఆ సంఖ్య రెండు లక్షలు. 250 వరకు పాము జాతులున్నప్పటికీ 52 జాతుల విష సర్పాలున్నాయి. ఇక మన తెలుగు ప్రాంతాల్లో నయిలే కట్లపాము, తాచుపాము, పెంజర తదితర 4, 5 రకాల పాములు కరిస్తే ప్రాణాంతకమే. ఎందుకంటే అవి అత్యంత విషాన్ని కలిగి ఉంటాయి. అవి కరిస్తే మినిషి మాగ్జిమమ్ మూడు గంటల్లోనే చనిపోతాడు. ఏదయినా ప్రాథమిక చికిత్స చేస్తే ఆ సమయంలోనే చేయాలి.. లేకుంటే పాము కరిచిన వ్యక్తిపై ఇక మనం ఆశలు వదులుకోవాల్సిందే. అయితే పాము కాటుతో ఇక నుంచి ఎవరు మరణించరాదన్న ఓ అద్భుతమైన పరిష్కారాన్ని ఓ ప్రొఫెసర్ చూపిస్తున్నారు. పాము కరిచినా ప్రాణాలు దక్కించుకునేందుకు ఆయన చెబుతున్న చిట్కా ఏంటో కింది వీడియో క్లిక్ చేసి తెలుసుకోండి..

 

https://www.youtube.com/watch?v=V-_pvscuS_w