బాహుబలిలో ప్రభాస్ డూప్ ను చూశారా? 60శాతం సీన్స్ ఇతనే చేశాడంట..!! (వీడియో)

బాహుబలి యుద్ధంలో ఉన్నది ప్రభాస్ కాదు.. ఎవరో తెలిస్తే ఫ్యాన్స్ షాక్ అవుతారు. సాధారణంగా ప్రతి సినిమాలోనూ హీరోకు డూప్ ఉంటాడు. రిస్కీ షాట్స్ అన్నిటికీ డూప్ నే పెట్టుకుంటారు. ఇది చాలా సర్వ సాధారణమైన విషయం. అయితే అత్యంత సివియర్ యాక్టింగ్ తో కూడిన బాహుబలి సినిమాలోనూ అసలు ప్రభాస్ కంటే డూప్ నే ఎక్కువగా చేశాడట. ప్రమాదకరమైన సన్నివేశాలన్నిటిలోనూ ఉన్నది డూప్ గా చేసిన కిరణ్ రాజే నటించాడట. అయినా సరే ఎక్కడా ప్రేక్షకులు కనిపెట్టకుండా ఇటు ప్రభాస్, అటు రాజమౌళి భాగా మేనేజ్ చేశారు. ఇప్పుడీ విషయం నెట్ లో వైరల్ అయింది. ఎంతయినా ప్రమాదకరమైన స్టంట్స్ చేసేప్పుడు ఆయా విషయాల్లో ఆరి తేరిన వారు అయితేనే మెప్పించగలరు. అందుకే బాహుబలి-2లోనూ ఒరిజనల్ ప్రభాస్ కంటే డూప్ తోనే ఎక్కువగా యాక్టింగ్ చేయించారు రాజమౌళి. ఇంతకూ నెట్ లో హల్ చల్ చేస్తున్న డూప్ ప్రభాస్ పై కింద వీడియో క్లిక్ చేసి మనమూ ఓ లుక్ వేద్దాం.

https://www.youtube.com/watch?v=WCvfDR7ZPjI