బాహుబలి2 కి షాక్ ఇచ్చిన రజినీకాంత్ అల్లుడు!! (వీడియో)

Watch Video….

భారతీయ సినీ ప్రపంచమే ఇప్పుడు బాహుబలి, బాహుబలి.. అంటూ నినదిస్తోంది. అంతలా మోత మోగిన టాలీవుడ్ సినిమా ఇప్పటి వరకూ లేదని తెలుగువాడిగా మనందరికీ కాసింత గర్వంగానే ఉంటుంది. ఈ టైంలో రిలీజ్ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకులే అని బాలీవుడ్ సహా కొన్ని ప్రాంతీయ భాషల మహా నటులే తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. వాళ్ల అంచనాలకు తగ్గట్టుగానే హవా కూడా ఉంది. ఈ టైంలో బాహుబలితో పోటీ ఏ సినిమాకూ ఇంకా కొద్ది రోజులు సాధ్య పడదు. అందుకే ఈ సినిమా రాజమౌళి తో పాటు అందులో నటించిన స్టార్స్ అందరికీ వరల్డ్ వైడ్ పాపులారిటీని తెచ్చింది. ఈ సినిమా కలక్షన్ల సునామిని చూసి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యానికి గురికాక తప్పడం లేదు. అటువంటి బాహుబలి సినిమాకి తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. అదేమిటో తెలుసుకోవాలంటే కింది వీడియోను క్లిక్ చేయాలి మరి…