మ్యారేజ్ ప్రపోజల్స్ ప్రభాస్, అనుష్క ఎందుకు రిజక్ట్ చేస్తున్నారు?!! (వీడియో)

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంకా చెప్పాలంటే ఇప్పుడు భారతీయ సినిమా రంగంలోనే అత్యంత విజయవంతమైన జోడీ ప్రభాస్, అనుష్క. బాహుబలి సినిమాతో వారి ఫేట్ అలా మారిపోయింది మరి.. ఒక్క సినిమాతో ప్రపంచానికే పరిచయం అయిపోయారు ఈ ఇద్దరు స్టార్లు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఐదు సంవత్సరాలు పాటు కఠోర శ్రమ చేశాడు. వేరే సినిమాలు చేసుకుంటే రెమ్యునరేషన్ వస్తుందని కూడా సంకోచించలేదు. ఇక ఈ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లి గురించి అడగ్గానే బాహుబలి తర్వాతే అంటూ సింపుల్ గా చెబుతూ వచ్చాడు. ప్రభాస్ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారని వార్తలు వచ్చినా ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఇటు అనుష్క కూడా చాలా రోజుల నుంచి పెళ్లి అనే మాట వినిపిస్తున్నా… సీన్ పీఠల వరకు రావడంలేదు. వీళ్ళిద్దరూ వచ్చిన సంభందాలను రిజక్ట్ చేయడానికి కారణం ఇదేనంటూ సోషల్ మీడియాను ఓ వీడియో చుట్టి వస్తోంది అండీ.. అందులో నిజా నిజాలెలా ఉన్నా చాలా క్యూరియాసిటీతో టాలీవుడ్ ప్రేమికులంతా చూసేస్తున్నారు. ఎందుకు చూడరు అసలే బాహుబలి ఫీవర్ నడుస్తున్న ఈ టైంలో.. అందులో మెయిన్ పార్ట్ అయిన ఇద్దరి గురించి వస్తున్న రూమర్లాయే మరి. మీరూ చూడాలనుకుంటే కింది వీడియోను క్లిక్ చేయండి…

Tags

prabhas,anushka,Prabhas And Anushka,anushka shetty,prabhas and anushka photos,prabhas marriage,prabhas and anushka marriage,anushka prabhas marriage,bahubali 2,Rejecting Their Marriages,Why Prabhas And Anushka Are Rejecting,Why Prabhas And Anushka Are Rejecting Their Marriages,latest news,toptelugumedia,telugu movies,gossipis,interviews,prabhas movies,anushka movies,prabhas anushka movies,ss rajamouli,prabahs anushka spotted,love story,prbhas anushka wedding