యువతిని బతికుండగానే పూడ్చి పెట్టిన దుండగులు… తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్(లైవ్ వీడియో)

మానవత్వం మంట కలిపే సంఘటన… ఓ యువతిని బతికుండగానే పాతి పెట్టారు… దుండగులు… ఊరంతా గాలించి… చివరకు ఇంటి వద్ద కనిపిస్తున్న ఓ గుంతను తవ్వి చూడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బీహార్ లోని గోవిందపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అమిత్ షా అనే వ్యాపారి ఆ యువతి తల్లితండ్రులు అన్సారీ, సంజలను వారి స్థలంలో ఓ భవనం కడతానని ఆ స్థలాన్ని ఇవ్వాల్సిందిగా కోరాడు. దీనికి వారు నిరాకరించారు. దీంతో సదరు వ్యాపారి పలుమార్లు బెదిరింపులకు దిగాడు.


చివరకు వారిని మరింత భయపెట్టేందుకు ఇంట్లో ఉన్న వారి కుమార్తె కుష్బూ(19) తీవ్రంగా కొట్టి దగ్గర్లో ఉన్న ఓ గుంతలో పూడ్చి పెట్టారు. కుమార్తె కనిపించక పోవటంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు పరిసరాల్లో గాలించారు. చివరకు ఇంటి వద్ద కొత్తగా గుంత కనిపిస్తుండటంతో దాన్ని తవ్వి చూస్తే కొనఊపిరితో ఉన్న కూతురు కనిపించింది. కుష్బూ ప్రైవేటు బాగాల్లో కారం చల్లి మరీ హింసించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆ యువతి కోలుకుంటుంది. ఆ యువతిని గుంతలోంచి ఎలా బయటకు తీశారో ఈ వీడియో చూడండి…

Dad rescues his teenage daughter buried alive for two hours as warning threat over property dispute,Dad rescues his teenage daughter buried alive,warning threat over property dispute