రైలు ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్!!

మనదేశంలో అత్యధిక మంది ప్రయాణించే సాధనం రైలు. దూర ప్రాంత ప్రయాణాలకు రైలుకు మించిన కన్వినెంట్ ఉండదు. సాధారణ, మధ్య తరగతి ప్రజల ప్రయాణాలు అన్నీ దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. అటువంటి రైల్వే ప్రయాణికులకి ఈ వార్త బ్యాడ్ న్యూసే. సాధారంగా పెద్దవారు, ఆడవాళ్ళు, పిల్లల తల్లులు ఇలాంటి వారంతా రైల్వే ప్రయాణాలలో లోవర్ బర్త్ ను కోరుకుంటారు. అలాంటి రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వేశాఖ గట్టి షాకే ఇవ్వనుంది. ఇటీవల ఏరకంగా ప్రయాణీకుల నుంచి ఛార్జీలు దండుకోవచ్చో కసరత్తు చేసిన ఆ శాఖ మరొక కొత్త రకమైన ఛార్జీకి తెరలేపుతోంది.


విమానాల్లో విండో సీట్ల కేటాయింపునకు అధిక చార్జీ వసూలు చేసినట్టుగానే రైళ్లలో కూడా లోయర్‌బెర్త్‌ బుకింగ్‌లపై చార్జీలు పెంచే ఉద్దేశంలో ఉంది. లోయర్ బెర్త్ (కింద సీటు) కోరుకునే వారికి అదనపు చార్జీలు బాధడానికి అన్ని సిద్దం చేస్తుంది. ఈ సీట్లకు బాగా డిమాండ్ ఉండటం వలన రైల్వే ఈ నిర్ణయం తీసుకోనుంది. కింది బెర్త్‌ బుకింగ్‌లపై రూ .50 పెంచాలని భారత రైల్వే శాఖ సిఫారసు చేసినట్టు సమాచారం. అదే గనుక జరిగితే పెద్దవాళ్లకు, ఆడవాళ్లకు అదనపు ఛార్జీలు చెల్లించి మరీ రైలు ప్రయాణం చేయాలన్నమాట.

 

Food (TV Genre),train food,Indiatv,India Tv News,india tv,eat food in Train,Hindi News,india tv news,Train (Transit Vehicle Type),india news,reality check on train food How To Check Train Seat Availability In 1 Click On Irctc Hindi 2017,How To Check Train Seat Availability,How To Check Train Seat,How To Check Train Seat Availability In 1 Click,How To Check Train Seat Availability In 1 Click On Irctc,Check Train Seat Availability,Check Train Seat Availability In 1 Click,Check Train Seat Availability In 1 Click On Irctc,Train Seat Availability,Seat Availability,Availability,Train,Seat,Availability In 1 Click On Irctc,helpfull rasta