హార్ట్ ఎటాక్ కు నెల ముందు మీకు ఇలా తెలుస్తుంది.. గుర్తిస్తే ప్రాణాలు నిలుస్తాయి (వీడియో)

గుప్పెడంతే ఉంటుంది కానీ శరీరం మొత్తానికి ఆయువు పట్టు గుండె. ప్రస్తుతం పరిగెడుతున్న ప్రపంచంలో మనిషి జేబులు నింపుకునే యుద్ధంలో ఆరోగ్యాన్ని అటకెక్కిస్తున్నాడు. ఆ జేబులు వెనక ఓ గుండె ఉంటుందనీ దానినీ జాగ్రత్తగా చూసుకోవాలన్నది మర్చిపోతున్నారు. ఒక‌ప్పుడు కేవ‌లం పెద్ద వారిలో మాత్ర‌మే క‌నిపించిన గుండె జ‌బ్బులు ఇప్పుడు యుక్త వ‌య‌స్సు వారిలోనూ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కార‌ణాలు ఏవయినా ఇప్పుడు హార్ట్ ఎటాక్స్ అనేవి ఎక్కువైపోయాయి. కొంతమందికి హార్ట్ ఎటాక్ గురించిన పూర్తి అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల అది మొద‌టిసారి వ‌చ్చిన‌ప్పుడు జ‌ర‌గాల్సిన న‌ష్టం అంతా జ‌రిగిపోతోంది. అయితే హార్ట్ ఎటాక్ రావడానికి నెల రోజులు అటూ ఇటుగా కొన్ని లక్షణాలు తెలుస్తాయట. వాటిని గుర్తించి అలర్ట్ అయితే ప్రాణాలు సేఫ్.. ఇంతకూ ఆ లక్షణాలేమిటో కింది వీడియో క్లిక్ చేసి తెలుసుకోండి..

 

Tags:

heart,heart attack,demi lovato,health tips,health,best health tips,హార్ట్ ఎటాక్,లక్షణాలు,Early,Symptoms,heart attack symptoms,heart attack signs,heart attack symptoms in women,heart disease,symptoms of heart attack,stroke,before,heart attack causes,helath and food,natural remedy for heart attack,chest pain,aarogya sutra,heart surgery,symptoms,natural tips for healthy,natural,yoyo tv,yoyo news,yoyo health,గ్యారెంటీ,గుండె పోటు