3 రాత్రుల్లో కాళ్ళ పగుళ్లు మాయం (వీడియో)

కాళ్ల పగుళ్లు సొసైటీలో మన స్టేటస్ తగ్గిస్తాయి. కాళ్ల పగుళ్లు ఉంటే తమను క్లాస్ పీపుల్ లా కాకుండా మొరటు మనిషిలా చూస్తారని చాలా మంది ఫీలింగ్. అందుకే నలుగురిలోకి వెళ్లినప్పుడు కాళ్ల పగుళ్లు కనపడకుండా దాచుకుంటారు. దీనిమీద టీవీలో వచ్చిన ఓ ఎడ్వర్జయిట్ మెంట్ ఎంత క్లిక్ అయిందో తెలిసిందే. ఆ యాడ్ కారణంగా ఎంతమంది కాళ్లకు పగుళ్లుపోయి సుకుమారంగా మారాయో తెలియదుకాని ఆ క్రీం అమ్మిన కంపెనీ మాత్రం కోట్లు సంపాదించింది. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ట్రిక్ తో ఎటువంటి ఖర్చూ లేకుండానే కేవలం 3 రాత్రుల్లో కాళ్ల పగుళ్లు మాయమైపోతాయి. ఆ నేచురల్ టిప్ ఏమిటో కింది వీడియో క్లిక్ చేసి తెలుసుకోండి..

Tags:

Crack heels home remedy,Crack heel treatment,Crack heel repair,Crack heel,Crack heel remedy in hindi,Crack heel cream,Crack foot,best cream for cracked heels,best treatment for dry cracked heels,heal cracked heels,crack heels home treatment,crack heel repair cream price,Best cream for crack heal in india,crack heel repair tips,How to repair crack heals,DIY cracked heels remedy,How to get soft feets,Foot care in winter,How to get rid of cracked hills,feets