55000 పోస్టల్ జాబ్స్.. 10పాస్ అయితే చాలు టెస్టు లేకుండానే పోస్టింగ్..!!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో పోస్టల్ రిక్రూట్మెంట్ వారు గ్రామీన్ డాక్ సేవక్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 55000 ఖాళీలు ఉండగా.. అందులో తెలంగాణా సర్కిల్ కు గాను మొత్తం 645 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ కు గాను మొత్తం 1126 పోస్టులు భర్తీ చేయునట్లు తెలిపింది.

పోస్టు: గ్రామీణ్ డాక్ సేవక్
ఎంపిక విధానం: పదవ తరగతిలో వచ్చిన మార్కుల/మెరిట్ ఆధారంగా ఉంటుంది. ఇక ఎటువంటి టెస్టులు, ఇంటర్వ్యూలు ఉండవు.
విద్యార్హత‌: 10వ తరగతి
వ‌యోప‌రిమితి: 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: రూ.100.
పే స్కేల్: రూ.2295 నుంచి రూ.6470
అప్లికేషన్ సబ్మిట్ చివ‌రి తేదీ: 19 ఏప్రిల్ 2017
ఎగ్జామ్ తేది: త్వరలో వెల్లడిస్తారు.
ఆన్ లైన్ అప్లై చేయడానికి మరియు అఫీషియల్ నోటిఫికేషన్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి: http://appost.in/gdsonline/

 Upcoming Bank Exams : IBPS Calendar 2017,Upcoming Latest Govt Jobs Notifications 2017,Latest Govt Jobs 2017 || Total Vacancies – 35601 || JobAndGyan #1,Government Jobs,Latest Sarkari Naukri 2017,Govt Vacancy 2017,Indian Railway (RRB) Jobs opening 2017 – Recruitment Notification for latest Railway jobs,SSC Exam 2016-17 upcoming government jobs,exam dates,GOVERNMENT JOBS 2017!! – Vacancies In Near Future