రామ్ చరణ్ కొత్త సినిమా – సుకుమార్ దర్శకుడు || Ram charan new movie – Sumukar

Ram charan new movie

దుమ్ము లేపుతున్న రామ్ చరణ్ మూవీ. సుకుమార్ దర్సకత్వం లో పల్లెటూరు నేపద్యం లో రామ్ చరణ్ సరి కొత్త మూవీ “రంగస్థలం” అన్ని హంగులతో విడుదలకు సిద్దం చేస్తున్నారు.  ఇప్పటికే విడుదల అయిన పాటలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమా మీద రామ్ చరణ్ చాల అసలు పెట్టుకున్నాడు. సుకుమార్ దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగిత దర్శకుడు.