స్వీట్లు తిని వెంటనే నీళ్లు తాగకపోతే ఏమవుతుందంటే?!!

చాలామంది దంతాల ఆరోగ్యం గురించి సరిగా పట్టించుకోరు. నిజానికి మన ముఖానికి అందం తెచ్చేది అందమైన, ఆరోగ్యవంతమైన పలువరుస. దీన్ని పరిరక్షించుకోవాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలను మరవొద్దు.

Read more